గ్రామీణ బ్యాంకు లో జాబ్స్ | APGB Recruitment 2025 | Central Govt Jobs 2025
APGB Recruitment 2025: Andhra Pradesh gramin Bank – APGB నుండి ఇప్పుడే అధికారికంగా కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. తెలుగు మరియు ఇంగ్లీష్ ఎవరికైతే బాగా వచ్చావ్ అంటే చదవడం రాయడం మాట్లాడడం వచ్చిన వారందరికీ కూడా అవకాశం ఉంది. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే నవంబర్ 28 సాయంత్రం ఐదు గంటల లోపు మీరు అధికారిక వెబ్సైట్లో అప్లై చేయొచ్చు. ఇలాంటి జాబ్స్ … Read more