గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ | ICFRE Assistant Recruitment 2025 | Latest Jobs in Telugu
ICFRE Assistant Recruitment 2025: Institute of Forest Biodiversity – ICFRE వారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ICFRE Assistant Recruitment 2025 ఇప్పుడే వదిలారు. ఈ సంస్థ మనకి హైదరాబాదులో ఉంది కాబట్టి మన రాష్ట్రానికి చెందిన వారందరికీ కూడా మంచి అవకాశం గా చెప్పవచ్చు. కేవలం మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగానే డైరెక్ట్ గా మనకు ఎంపిక విధానం అనేది ఉంటుంది కావున ఎటువంటి పరీక్ష అనేది నిర్వహించరు. Institute of … Read more