ITI లో నాన్ టీచింగ్ జాబ్స్ | IIT Mandi Recruitment 2026 | Non Teaching Jobs
IIT Mandi Recruitment 2026: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి – IIT ద్వారా మనకు అసిస్టెంట్ జాబ్స్ కోసం కొత్తగా నాన్ టీచింగ్ IIT Mandi Recruitment 2026 రావడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాన్ని కూడా మనకు పర్మినెంట్ ఉద్యోగాలు. దరఖాస్తు మీరు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి ఏప్రిల్ 9 వరకు కూడా చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచి జీతంతో పాటు … Read more