ఆర్మీ లో 350 జాబ్స్ | Army SSC Tech Recruitment 2025 | Latest Army Govt Group A Jobs 2025
Army SSC Tech Recruitment 2025: ఇండియన్ ఆర్మీ నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC TECH) కోసం ఇప్పుడే 350 గ్రూప్ ఎ జాబ్స్ కి Army SSC Tech Recruitment 2025 వచ్చింది. ఏప్రిల్ 2026 నుంచి దీనికి ట్రైనింగ్ కూడా మొదలవుతుంది. ఆర్మీలో స్థిరపడదామని ఉద్దేశం కలిగిన అభ్యర్థుల కోసం ఇండియన్ ఆర్ మీ వారు షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు కోసం Army SSC Tech Recruitment 2025 విడుదల చేసింది. … Read more