10th అర్హతతో MTS జాబ్స్ | IUAC Recruitment 2025 | Central Govt Jobs 2025
IUAC Recruitment 2025: ఇంటర్ యూనివర్సిటీ ఆక్సిలరేటర్ సెంటర్ – IUAC ద్వారా మనకు ఇప్పుడే కత్తిలాంటి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. 10th / Any Degreeఅర్హతలు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ఒక యూనివర్సిటీ వాళ్ళు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు MTS ఉద్యోగాలైతే విడుదల చేయడం జరిగింది. మరియు ఉద్యోగాలు అన్నీ కూడా చాలా మంచి ఉద్యోగాలుగా చెప్పొచ్చు అంటే గ్రూప్స్ లెవెల్ జాబ్స్ … Read more