మెడికల్ కాలేజీలో జాబ్స్ | AP Medical College Jobs 2025 | Latest Jobs in Telugu
AP Medical College Jobs 2025: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలలో పనిచేయడానికి సంబంధించి మనకి 41 పోస్టులతో బంపర్ వేకెన్సీస్ అయితే విడుదల చేశారు. అయితే ఈ జాబ్స్ అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, లైబ్రేరియన్ అసిస్టెంట్, కార్పెంటర్, అటెండర్, MNO, FNO వంటి జాబ్స్ అనేవి. ఈ జాబ్స్ కి సెప్టెంబర్ 23 నుంచి చివరి తేదీ అక్టోబర్ 1వ … Read more