ఈ జాబ్స్ కొడితే సెట్ | OFMK Recruitment 2025 | Central Government Jobs 2025
OFMK Recruitment 2025: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ – OFMK నుండి మనకి ఇప్పుడే అఫీషియల్ గా కాంట్రాక్ట్ విధానంలో టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పోస్టులకు నవంబర్ 21 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరిది ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక ఇందులో భాగంగా మనకు 13 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి మీకు వయోపరిమితి … Read more