NIA లో Govt జాబ్స్ | NIA MTS Jobs Recruitment Out 2025 | Central Govt Jobs 2025
NIA MTS Jobs Recruitment Out 2025: National Institute of Ayurveda – NIA నుండి మనకి ఇప్పుడే అధికారికంగా MTS ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయితే ఉద్యోగాలకు ప్రధానంగా చూసుకున్నట్లయితే 10th, 12th అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయవచ్చు. ఇందులో భాగంగా మనకు MTS, అడ్మినిస్ట్రేషన్ మరియు టెక్నికల్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. మొత్తం చూసుకున్నట్లయితే 18 పోస్టులు ప్రస్తుతం విడుదల చేశారు. ఈ జాబ్స్ … Read more