10th అర్హత తో 2,483 Govt జాబ్స్ | Navodaya 2482 Vacancies Out 2025 | Central Govt Jobs 2025
Navodaya 2482 Vacancies Out 2025: కేంద్రీయ విద్యాలయ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్లో భాగంగా మనకు 2,482 పోస్టులకు సంబంధించిన నాన్ టీచింగ్ ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించి డిసెంబర్ 4వ తేదీ లోపు మాత్రమే మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి 10th, 12th, Any Degree అర్హతతో అప్లై చేసుకునే విధంగా చాలా రకాలు జాబ్స్ ఉన్నాయి. ఇందులో జాబ్ పొందిన వారందరికీ కూడా మీకు ఉండడానికి … Read more