పశువుల శాఖ లో Govt జాబ్స్ | NIAB Recruitment 2024 | Latest Govt Jobs 2024
NIAB Recruitment 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన National Institute of Animal Biotechnology నుండి Librarian ఉద్యోగాల కోసం NIAB Recruitment 2024 విడుదల చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి డైరెక్టర్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద లైబ్రరీ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి ఆడవారు మరియు మగవారు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ … Read more