12th అర్హత తో జాబ్స్ | NITCON Recruitment 2025 | Central Government Jobs 2025
NITCON Recruitment 2025: NITCON Limited నుండి మనకి 143 పోస్టులతో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్ కోసం భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ మనకి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ తరఫునుంచి అవుట్సోర్సింగ్ విధానంలో విడుదల చేయడం జరిగింది. ఇవి చాలా మంచి ఉద్యోగాలుగా చెప్పవచ్చు ఇందులో మనకు వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి. 10+ 2 అర్హతలు … Read more