10th అర్హతతో Govt జాబ్స్ | NITTTR Recruitment 2025 | Latest Jobs in Telugu
NITTTR Recruitment 2025: National Institute of Technology teachers training and research – NITTTR వారు 16 పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయవచ్చు. మరియు నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. వీటిలో భాగంగా మనకు సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రెటరీ … Read more