రైల్వేలో 1104 పోస్టులు విడుదల | North Eastern Railway Jobs Out 2025 | Latest Jobs in Telugu
North Eastern Railway Jobs Out 2025: నార్త్ ఈస్ట్రన్ రైల్వే ద్వారా మనకు 1104 పోస్టులకు సంబంధించిన అప్రెంటిస్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 10th + ITI పాస్ అయినటువంటి వారందరూ కూడా ఈ ఒక్క రైల్వే ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి రైల్వే శాఖ అధికారికంగా అనౌన్స్మెంట్ ఇచ్చింది. వీటిలో జాయిన్ అవ్వడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేసి చూసుకున్నట్లయితే కచ్చితంగా ఎవరైతే దీంట్లో జాయిన్ అయ్యారు వాళ్ళకి తర్వాత … Read more