పోస్టల్ అసిస్టెంట్ లో బంపర్ జాబ్స్ | Postal Assistant Recruitment 2025 | Akhil Jobs
Postal Assistant Recruitment 2025: Staff Selection Commission (SSC) వారు అధికారికంగా మనకి గ్రూప్ బి మరియు గ్రూప్ సి Postal Assistant Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి CGL ఉద్యోగలకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా 14,582 పోస్టులు ఉన్నాయి. స్టాప్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల చేసిన గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి మినిమం డిగ్రీ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ … Read more