RRB లో 2,569 జాబ్స్ | RRB JE 2569 Jobs Out | Central Govt Jobs 2025
RRB JE 2569 Jobs Out: రైల్వే శాఖ నుంచి అఫీషియల్ గా ఇప్పుడే మనకు జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి 2569 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మీకు చాలా బాగుంటాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్ వివరాలు అనేది చెక్ చేసుకోండి. Qualification : ఈ యొక్క రైల్వేలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు … Read more