సైనిక్ స్కూల్ లో బంపర్ జాబ్స్ | Sainik School Vacancy Out 2025 | Central Govt Jobs 2025
Sainik School Vacancy Out 2025: సైనిక్ స్కూల్లో పని చేయడానికి సంబంధించి లేబరేటరీ అసిస్టెంట్, ఆర్ట్స్ మాస్టర్, నర్సింగ్ సిస్టర్,PGT, వార్డ్ బాయ్స్ అనే జాబ్స్ కోసం కొత్తగా ఇప్పుడే జాబ్స్ విడుదల చేశారు. దీనికి అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 25 వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది.10th/ 12th/ Degree అర్హత ఉంటే గనక మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 18 నుంచి 50 సంవత్సరాలు వయస్సు అనేది నవంబర్ 1వ … Read more