సింగరేణిలో 525 జాబ్స్ | SCCL Recruitment 2025 | Latest Jobs in Telugu
SCCL Recruitment 2025: సింగరేణిలో 525 వేకెన్సీస్ తో మనకు SCCL Recruitment 2025 వచ్చింది. ఇవన్నీ కూడా అప్రెంటిస్ పోస్టులు కాబట్టి ఎవరు కూడా వదులుకోకుండా అప్లై చేసుకోండి. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ డిప్లమో హోల్డర్స్ కి వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 28 సంవత్సరాల వరకు వయసు కచ్చితంగా ఉండాలి. 9000 వరకు జీతం ఉంటుంది. ఎటువంటి పరీక్ష అనేది లేదు ఇంటర్వ్యూ కూడా కేవలం లేదు కేవలం … Read more