SCI లో బంపర్ జాబ్ | SCI Recruitment 2025 | Central Govt Jobs 2025

SCI Recruitment 2025

SCI Recruitment 2025: Shipping Corporation of India – SCI నుండి మనకి 75 పోస్టులతో అసిస్టెంట్ మేనేజర్ మరియు ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు 30 వేల నుంచి 50 వేల మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ లేదా పీజీ / CA వంటి క్వాలిఫికేషన్ ఉన్నవారందరూ అప్లై చేయొచ్చు. 18 నుంచి 27 సంవత్సరాలు వయస్సు ఆగస్టు 1వ తేదీ నాటికి ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు. … Read more

error: Content is protected !!