SSC లో 3073 జాబ్స్ | SSC CPO Sub Inspector Jobs 2025 | Latest Jobs in Telugu
SSC CPO Sub Inspector Jobs 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC నుండి మనకి అధికారికంగా 3073 పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో భాగంగా మనకు Delhi Police, BSF, CISF, CRPF, ITBP, SSB వంటి ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశ రక్షణ కోసం పని చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్గా చెప్పవచ్చు. చాలామందికి ఒక కల ఉంటుంది ఇటువంటి జాబ్స్ కి కచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి అని చెప్పి. … Read more