TTD SV లో బంపర్ జాబ్స్ | SV University Jobs Notification 2025 | Latest Jobs in Telugu
SV University Jobs Notification 2025: తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి తాత్కాలిక కాంట్రాక్టు బేసిస్ కింద పని చేయడానికి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అకాడమీ కన్సల్టెంట్లను నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి నవంబర్ 17 వరకు కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. SVU ఉద్యోగాలకు సంబంధించి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ MSC, సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, … Read more