10th పాస్ అయితే రెవెన్యూ జాబ్స్ | Chennai Customs Recruitment 2026 | Govt Jobs
Chennai Customs Recruitment 2026: చెన్నై కస్టమ్స్ విభాగంలో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే గనక ట్రేడ్స్ Man, సీ మాన్, గేజర్ సంబంధించినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు Chennai Customs Recruitment 2026 జారీ చేయడం జరిగింది. ITI సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్న వారందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సంబంధించి ఇందులో మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 10 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో పనిచేసేటటువంటి ప్రభుత్వ … Read more