జిల్లా కోర్టులో బంపర్ జాబ్ | AP Court Clerk Recruitment 2025 | Latest Jobs in Telugu
AP Court Clerk Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో పనిచేయడానికి హెడ్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, అటెండర్ వంటి జాబ్స్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల వారు అప్లై చేయవచ్చు. ఈ జాబ్స్ అన్నీ కాంట్రాక్ట్ విధానంలో బర్తి చేయడం జరుగుతుంది. వయసు విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాలు కచ్చితంగా ఉండాలి. నోటిఫికేషన్ లో ఫీజు ఉన్నట్లు ఏమీ లేదు అంటే ఫ్రీగా అప్లై చేయొచ్చు. సెప్టెంబర్ 12వ … Read more