PF ఆఫీస్ లో జాబ్స్ | EPFO Jobs Recruitment 2025 |
EPFO Jobs Recruitment 2025: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ – EPFO నుండి మనకి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంట్ ఆఫీసర్, PF ఆఫీసర్ జాబ్స్ EPFO Jobs Recruitment 2025 వచ్చింది. 230 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని క్యాటగిరి అభ్యర్థులకు కూడా భారీ మొత్తంలో వేకెన్సీస్ ఉన్నాయి. కనీసం బ్యాచిలర్ డిగ్రీ అంటే చాలు. వయస్సు 18 నుంచి 30/ 35 వరకు ఉంటే మీరు అప్లై చేయవచ్చు. 95,000 వరకు జీతం ఇవ్వడం … Read more