ఈ జాబ్స్ ఎప్పుడో కానీ రావు | WAPCOS Notification 2025 | Central Govt Jobs 2025
WAPCOS Notification 2025: WAPCOS లిమిటెడ్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి WAPCOS Notification 2025 వచ్చింది. Any డిగ్రీ అర్హత ఉండాలి. 19 వేలకు పైగానే జీతం పొందవచ్చు కనీసం డిగ్రీ తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు. వయస్సు 25 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేయవచ్చు రిలాక్సేషన్ ఉంటుంది. మీకు పరీక్ష లేదా స్కిల్ పరీక్ష లేదంటే ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు. మరి ఈ జాబ్స్ కి ఆగస్టు 27వ … Read more