వాలంటీర్ జాబ్స్ విడుదల | Volunteer Notification 2026 | Latest Jobs in Telugu
Volunteer Notification 2026: తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే గనక నిరుద్యోగ అభ్యర్థులకు ఒక బంపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది.. రాష్ట్రవ్యాప్తంగా మనకు 10,909 వాలంటరీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కేంద్రం యాసంగి పంట సర్వే కోసం ఈ యొక్క పంటల నమోదు సర్వే కోసం ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వాలంటీర్లను నియమించడానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ విధంగా కొత్తగా … Read more