Tech Mahindra Recruitment 2025:
Tech Mahindra నుండి మనకి వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలకు Tech Mahindra Recruitment 2025 వచ్చింది. ఇందులో మొత్తం 500 వేకెన్సీస్ ఉన్నాయి.12th లేదా డిగ్రీ ఉంటే చాలు అప్లై చేయొచ్చు.
Tech Mahindra నుండి మనకి అధికారికంగా 500 వేకెన్సీస్ తో వాయిస్ ప్రాసెస్ వర్క్ ఫ్రొం హోమ్ జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్ గా మీకు ఒకే ఇంటర్వ్యూ పెట్టి డైరెక్టర్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఈ కంపెనీలో ఉద్యోగం పొందినట్లయితే మీకు ప్రతి సంవత్సరం కూడా శాలరీ హైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు చాలా మంచి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది.
👉 Organization Details:
టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్లకు సంబంధించిన వాయిస్ ప్రాసెస్ విభాగంలో పని చేయడానికి రెగ్యులర్గా Tech Mahindra Recruitment 2025 జారీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు కూడా మనకి వాయిస్ ప్రాసెస్ విభాగంలో పనిచేయడానికి కొత్త నోటిఫికేషన్ అనేది వర్క్ ఫ్రొం హోమ్ బేసెస్ కింద రిలీజ్ చేయడం జరిగింది.
IB లో 4987 జాబ్స్ విడుదల | IB Security Assistant Notification 2025 | Latest Jobs in Telugu
👉 Responsibilities:
ఇవన్నీ వాయిస్ టాపిక్ జాబ్స్ కావున ప్రతి రోజు కూడా 50 లేదా 60 ఫోన్ కాల్స్ కచ్చితంగా మీరు రిసీవ్ చేసుకుని మాట్లాడవలసి ఉంటుంది.
ఈ ఫోన్ కాల్స్ అనేవి మీకు కస్టమర్స్ అనే వాళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్న ఏదైనా కూడా మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. మీరు వారికి సంబంధించి సొల్యూషన్స్ అనేది ఐడెంటిఫై చేసి చెప్పాలి ఒకవేళ మీకు తెలియని పక్షంలో మీ యొక్క పై టీ మెంబర్స్ ఉంటారు అంటే మీ పైనున్నటువంటి అధికార వర్గాలని అడిగి మీరు సమాచారం తెలుసుకొని చెప్పాలి.
మీరు సపోర్ట్ అనేది చాలా క్వాలిటీగా ఇవ్వాలి అక్క్యూరేట్ గా ఇవ్వాలి.
👉Education Qualifications:
Tech Mahindra కంపెనీలో Tech Mahindra Recruitment 2025కు సంబంధించి మీరు ఎంపిక కావాలంటే ముందుగా మీకు 12th / Any Degree అర్హతలతో పాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మరియు లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడగలిగే నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి.
👉 Skills:
వారంలో మీకు 5 రోజుల పాటు వర్కింగ్ డేస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
వారంలో రెండు రోజులు మాత్రం మీకు హాలిడేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
మీరు ప్రతిరోజు కూడా ఫుల్ టైం షిఫ్ట్ చేయాలి మరియు వర్క్ ఫ్రం హోం మాత్రమే చేయవలసి ఉంటుంది. కావున అప్లై చేసిన క్యాండిడేట్స్ కి ఇంట్లో సపరేట్గా ఒక వర్కింగ్ స్పేస్ అనేది కచ్చితంగా ఉండాలి.
మీ దగ్గర ఒక లాప్టాప్ ఉండాలి మరియు Win 10 or Above ఆపరేటింగ్ సిస్టం కచ్చితంగా ఉండాలి
i5 ప్రాసెసర్ మరియు 8 GB RAM కచ్చితంగా ఉండాలి.
👉Salary:
ఇందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు 3 LPA వరకు ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఈ Tech Mahindra Recruitment 2025 జాబ్స్ కి షార్ట్ లిస్ట్ అయినా కాంట్రిటేట్స్ కి ఒక ఇంటర్వ్యూ మరియు ఒకటి టెస్ట్ ఉంటుంది. వాటిలో క్వాలిఫై అయిన వారికి సంబంధించి మీకు డైరెక్ట్ గా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకొని ఉండడానికి వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ముందుగా మీ యొక్క అప్డేట్ చేసుకున్నటువంటి Resume నీ ప్రొఫైల్ గా మీరు అప్డేట్ చేయండి. వెబ్సైట్లో తర్వాత మీరు సబ్మిట్ చేయగానే మీరు షార్ట్ టెస్ట్ అయినట్టు మీకు కన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ నుంచి మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.