డీఎస్సి లేనట్టే! | TG DSC Latest Bad News 2026 | Latest Jobs in Telugu

TG DSC Latest Bad News 2026:

తెలంగాణలో టీచర్ల హేతుబద్దీకరణ నేపథ్యంలో ఏడవ ఉపాధి నియామకాలు చేపట్టి అవకాశం కనిపించడం లేదు. టెట్ పాస్ అని వారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు అమ్మాయిలు అబ్బాయిలు కలుపుకొని నాలుగు లక్షల మందికి పైగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటీవల లాస్ట్ సంవత్సరం చూసుకున్నట్లయితే దాదాపుగా టీచర్ ఉద్యోగాలకు సంబంధించి 10000 ఓ పదే పోస్టులు అనేవి రిలీజ్ చేసి భర్తీ చేయడం జరిగింది. అయితే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అందరు కూడా ఈ సంవత్సరం కూడా ఈ విధంగానే డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా టీచర్ పోస్టులు రిలీజ్ చేస్తారని చెప్పి అనుకున్నారు.

దీనికిగాను చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అందరు కూడా కోచింగ్ సెంటర్లకు కూడా పరుగులు తీశారు. అయితే చాలామంది నిరుద్యోగులు చేసిన తప్పేంటంటే ప్రైవేట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా జాబ్స్ అనేవి వదిలేసి డీఎస్సీకి శిక్షణ తీసుకోవడానికి ప్రయత్నం కూడా చేశారు. అయితే హేతుబత్తి కన్నా ఉన్నటువంటి సిచువేషన్ లో మనకు కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఏం చేయాలో తోసిన పరిస్థితి నెలకొంది.

10th అర్హత తో Govt జాబ్స్ | DGEME Group C Recruitment 2026 | Latest Central Govt Jobs 2026

విద్యార్థులు ఎక్కువ ఉన్నచోట టీచర్లతో కూడా ఉంటున్నారని అదేవిధంగా టీచర్లు ఎక్కువగా ఉన్నచోటేమో స్టూడెంట్స్ తక్కువగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. సర్దుబాటు చేసినట్లయితే ఈ యొక్క ఇష్యూ అనేది సాల్వ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా స్కూల్లో విద్యార్థుల సంఖ్య పది గంటల తక్కువ ఉందనుకోండి అప్పుడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో కలిపేస్తారు.

కావున ఈ ఏడాది మాత్రం టీచర్ పోస్టులు భర్తీకి సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ఆలస్యం అయ్యే అవకాశాలు గణనీయంగా కనిపిస్తూ ఉన్నాయి.

కావున ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారో వాళ్లు ఒకవేళ ఖాళీగా ఉంటే కనుక ప్రిపరేషన్ కొనసాగించడం మంచిది ఎందుకంటే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. లేదు మాకు గడవట్లేదు అనుకుంటే ఏదో ఒక చిన్న జాబ్ అయినా చేస్తూ డీఎస్సీకి సమర్థం అయితే సరిపోతుంది. లేదంటే ఇతర సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయినా కూడా సరిపోతుంది. ఇటీవల కాలంలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని వేల సంఖ్యలో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం మనం చూస్తేనే ఉన్నాం. వాటిని కూడా వినియోగం వేయించుకోవాలి ఎందుకు అంటే కేవలం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉండట్లేదు కనుక జరిగిన పని కాబట్టి ఉన్నటువంటి సిచువేషన్ లో అన్ని జాబ్స్ కి కూడా ప్రిపేర్ అన్నిటికీ కూడా ఎగ్జామ్స్ అనేవి రాసినట్లయితే ఏదో ఒక దాంట్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

Official Website

Leave a Comment

error: Content is protected !!