10th అర్హత తో జాబ్స్ | TG High Court Notification 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG High Court Notification 2026:

తెలంగాణ హైకోర్టు నుంచి మనకు ఆఫీస్ సబార్డినేటర్ ని ఉద్యోగాల కోసం ఇప్పుడే కొత్తగా డైరెక్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది.

19 వేల నుంచి 58 వేల మధ్యలో మీకు జీతాలు అనేవి పోస్ట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. నువ్వు వీటికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 28 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకొని ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.

7th, 10th అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మరియు మీకు ఇందులో బెనిఫిట్ ఏంటి అంటే ఎగ్జామ్ కూడా మీకు తెలుగులోనే ఉంటుంది కాబట్టి తెలుగు మీడియం బ్యాక్ గ్రౌండ్ తో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు

ఇందులో భాగంగా మనకు 34 పోస్టులు ఇవ్వడం జరిగింది. 18 నుంచి 46 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్ కి ఫిబ్రవరి 28 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 28 వరకు కూడా పెట్టుకోవచ్చు.

జాబ్ సెలక్షన్లో మీకు ఓఎంఆర్ఓ విధానంలో ఒక ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.

Organisation :

జాబ్స్ అనేవి మనకు తెలంగాణ హైకోర్టు నుంచి అధికారికంగా మనకు రావడం జరిగింది. ఇవి కంప్లీట్ గా మనకు స్టేట్ గవర్నమెంట్ అండర్ లో పనిచేసేటటువంటి ఉద్యోగాలు కాబట్టి మన స్టేట్ కి చెందినటువంటి ఆడవారు మగవారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.

Age:

తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ చేసిన ఉద్యోగాలకు 18 నుంచి 46 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Qualification :

తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనకు క్వాలిఫికేషన్ ఏంటంటే కనీసం మీకు ఏదైనా విభాగంలో డిగ్రీ విద్యార్హత ఉండి తెలుగు భాష వచ్చినట్లయితే గనక అప్లై చేయొచ్చు.

Vacancies :

తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 34 వేకెన్సీస్ తో మనకు ఆఫీసు సబార్డినేట్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పరిమంట్ ఉద్యోగాలు కాబట్టి మంచి అవకాశం గా చెప్పొచ్చు మన స్టేట్ కి చెందినటువంటి వారందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Salary :

తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారికి 19000 నుంచి 58 వేల మధ్యలో జీతాలు ఉంటాయి.

Selection process :

తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో భాగంగా అప్లై చేస్తున్న వాళ్లకి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మంచి పర్ఫామెన్స్ చేసినటువంటి వారికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో అప్లై చేయొచ్చు.

Apply process :

తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఆఫీసర్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్లి మీరు డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా నోటిఫికేషన్ లో ఇచ్చినవన్నీ కూడా చదువుకోండి. అర్హత ఉన్నటువంటి వారందరు కూడా దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!