మున్సిపల్ ఆఫీసులో జాబ్స్ | TG Municipal Corporation Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Municipal Corporation Recruitment 2026:

చీఫ్ ప్లానింగ్ ఆఫీస్ లో పని చేయడానికి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల పార్టీ కోసం ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

TS 10th హాల్ టికెట్లు వాట్సాప్ లో | TS 10th class Hall Tickets Released 2026

ఈ జాబ్స్ కి ఏ విధమైన పరీక్ష లేదు ఏ విధమైన ఫీజు కూడా లేదు. దీనికి సంబంధించి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఆడవాళ్లు మగవాళ్ళు కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు.

ఇందులో భాగంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి వాళ్ళకి నెలకు 25వేల రూపాయలు వరకు మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి సంబంధించి అప్లోడ్ చేసుకోవాలి అంటే మార్చ్ 9వ తేదీ వరకు కూడా మీకు అవకాశం ఇవ్వడం జరిగింది.

Job Description :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తంగా 26 టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు చూసుకున్నట్లయితే కనుక మనకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గనక డిగ్రీకి క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. 30 WPM టైపింగ్ చేయగలిగిన ఇప్పుడు నేను కచ్చితంగా మీకు ఇంగ్లీష్ లో భాగంలో ఉండాలి.

MS OFFICE తప్పనిసరిగా మీకైతే వచ్చి ఉండాలి గమనించాలి. వీటికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి మనకు మార్చ్ 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆసక్తి ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అభ్యర్థులు తమ యొక్క బయోడేటా ఫామ్ ని ఫిల్ చేసి మొత్తం అంతా కూడా దృవీకరణ పత్రాలు కావచ్చు మీ యొక్క సర్టిఫికెట్లు కావచ్చు అని కూడా అటాచ్ చేసేసి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా మీరు పెట్టి ఆధార్ కార్డు మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా జత చేసి రెండు జిరాక్సైడ్ అనేది తీసుకొని మీరు డైరెక్ట్గా వికారాబాద్ మున్సిపల్ ఆఫీస్ లో డైరెక్టర్ సమర్పించవచ్చు.

Official Notification

Leave a Comment

error: Content is protected !!