TG TET June 2026 Notification:
Department of School Education దగ్గర్నుంచి ఇప్పుడే మనకు TG TET – TG TET June 2026 Notification విడుదల చేయడం జరిగింది.
![]()
సంబంధించిన ఆన్లైన్ Exams – June 15th to June 30th తేదీ మధ్యలోనే మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
D.ed / B.ed అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఎవరైతే టీచర్ గా ఉద్యోగం అయితే సాధించాలి, ఎవరైతే DSC ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారా వాళ్ళైతే కచ్చితంగా ముందుగా టెట్ పరీక్ష అనేది ఉత్తీర్ణత సాధించవలసినటువంటి అవసరం.
TG TET June 2026 Notification కి మీరు దరఖాస్తుల నవీ పెట్టుకోవాలి అంటే April 15th to April 30th తేదీల మధ్యలోనే మీరు అయితే అప్లై చేసుకొని ఛాన్స్ మాకు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మీరు జూన్ 9వ తేదీన తీసుకోవచ్చు ఆఫీసర్ వెబ్సైట్ నుండి. మీకు రిజల్ట్స్ చేసి జూలై 28 నుంచి జూలై 31 మధ్యలోన వస్తాయి.
Organisation Details :
తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్లు మనకు అధికారికంగా ఈరోజే తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ పరీక్షలు సంబంధించినటువంటి TG TET June 2026 Notification అనేది విడుదల చేయడం జరిగింది.
Age Limit:
ఈ టెట్ ఎక్సమ్ కి మీరు అప్లై చేయాలి అంటే కచ్చితంగా మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే మీరు అప్లై చేసుకునే ఎలిజిబులిటీ అయితే మనకు ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ TG TET June 2026 Notification కు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఖచ్చితంగా ఇంటర్ కంప్లీట్ చేయాలి. D.ed / B.ed అర్హత కూడా తప్పనిసరిగా ఉండాలి. ఓకే
Selection process :
ఈ TG TET June 2026 Notification కి సంబంధించిన సెలక్షన్లో భాగంగా మనకు అంటే మీకు రెండు పేపర్లు. ఉంటాయి
Paper 1 – SGT
- Child Development & Pedagogy – 30 Marks
- Language I – 30 Marks
- Language II (English) – 30 Marks
- Mathematics – 30 Marks
- Environmental Studies – 30 Marks
Paper 2 – SA
- Child Development & Pedagogy – 30 Marks
- Language I – 30 Marks
- Language II (English) – 30 Marks
- Mathematics & Science / Social Studies – 60 Marks
- Total Questions: 150 & Total Marks: 150
ఇందులో మనకు ఏదైనా అటువంటి నెగటివ్ మార్కులు లేవు.. హ్యాపీగా మీరు అయితే అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.
ఈ పరీక్షలు మీరు క్వాలిఫై అవ్వాలంటే క్రింది విధంగా మీ క్యాటగిరి ఆధారంగా మీకు మార్పులు రావాల్సి ఉంటుంది.
- General : 60% – 90 Marks
- BC: 50% – 75 Marks
- SC/ST/PwD: 40% – 60 Marks
Important Dates :
April 15th to April 30th తేదీలలో రైతు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కూడా ఆన్లైన్లో పెట్టొచ్చు.
Apply process :
TGTET Official వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకుని అప్లై చూసుకునే అవకాశం అనేది మనకు ఇవ్వడం జరిగింది.