TIFR Assistant B Recruitment 2025:
Tata Institute of Fundamental Research – TIFR అనే సంస్థ ద్వారా మనకు అసిస్టెంట్ బి మరియు వర్క్ అసిస్టెంట్ జాబ్స్ కోసం TIFR Assistant B Recruitment 2025 వచ్చింది.
వీటికి అప్లై చేసుకోవాలంటే కనీసం ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది అసిస్టెంట్ బి పోస్ట్లకైతే ఇవ్వడం జరిగింది. పదవ తరగతి అప్లై చేసుకోవడానికి వర్క్ అసిస్టెంట్ పోస్టులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి.
ఉద్యోగంలో చేరగానే పోస్టును ఆధారంగా చేసుకుని 32000 నుంచి 60 వేల మధ్యలోనే జీతాలను ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు.
ఎగ్జామ్ అయితే పెడతారో ట్రైన్ టెస్ట్ పెడతారు స్కిల్ టెస్ట్ కూడా పెట్టి సెలెక్షన్ చేస్తారు.
👉Organisation:
Tata Institute of Fundamental Research – TIFR అనే సంస్థ ద్వారా మనకు అధికారికంగా ఈ TIFR Assistant B Recruitment 2025 అనేది విడుదల చేయడం జరిగింది.
Bombay High Court Recruitment 2025
NITK Non Teaching Recruitment 2025
👉Age:
ఈ యొక్క TIFR Assistant B Recruitment 2025 జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా మీకు 33 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సిటిజన్స్ మెల్ మరియు ఫిమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
SC/ ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ విభాగంలో చూసుకున్నట్లయితే మనకు చాలా రకాల జాబ్స్ అని ఉన్నాయి. కొన్ని జాబ్స్ కి వచ్చేసి 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే మరికొన్ని జాబ్స్ కి ఏమో డిగ్రీ విభాగంలో చదివిన వారు అప్లై చేసుకోవచ్చు.
👉Salary:
వర్క్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ బి జాబ్స్ కి ఎంపికైన కాండిడేట్స్ కి ₹32,085/- to ₹60,450/- వరకు జీతాలు అనేవి చెల్లిస్తారు.
👉Important Dates:
ఈ TIFR Assistant B Recruitment 2025 జాబ్స్ కి సంబంధించిన మీరు అప్లై చేసుకోవడానికి ఆగస్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు.. దరఖాస్తు గొడవ అయిపోయిన తర్వాత మాత్రం అప్లై చేయడానికి ఎట్టి పరిస్థితుల సమయం అనేది పొడిగింపబడదు.
👉Selection Process:
ఈ ఒక్క టాటా కంపెనీలో ఉద్యోగాలకు సంబంధించి మీకు ముందుగా ఒక పరీక్ష అనేది పెడతారు. ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది మరియు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అన్నిటిలో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి తర్వాత స్టేజిలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
👉Apply Process:
మీకు జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ లో భాగంగా ఇచ్చినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.