TS 10th హాల్ టికెట్లు వాట్సాప్ లో | TS 10th class Hall Tickets Released 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS 10th class Hall Tickets Released 2026:

తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు అనేవి మనకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. స్టూడెంట్స్ అందరూ కచ్చితంగా ఈ హాల్ టికెట్ అనేది మీరు ఎగ్జామ్ కి తీసుకొని పోవాలి ఇంకేస్ మీరు తీసుకుని పోకపోతే మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్ లోపటికి అనుమతించారు.

రైల్వే లో బంపర్ జాబ్స్ | IRCTC New Recruitment 2026 | Latest Jobs in Telugu

10th Exams అడవి మనకు 10వ తరగతికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులందరికీ కూడా మార్చ్ 14వ తేదీ నుంచి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి అంటే ఇవి ఫైనల్ ఎగ్జామ్స్ ఇవి స్టార్ట్ అవుతున్నాయి. అంటే మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా హాల్ టికెట్లు అన్నీ రెడీ పెట్టుకోవాలి అంతేకాకుండా మీరు రివిజన్ కూడా కచ్చితంగా చేసుకోవాలి.

మరి వీటికి సంబంధించి హాల్ టికెట్లు అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇందులో మీరు హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి ఆఫీసర్ వెబ్సైట్ అందుబాటులో ఉంది అలాగే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఒకటి ఉంటుంది ఆ వాట్సాప్ ద్వారా కూడా మీరు డైరెక్ట్ గా హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్ గానే మీయొక్క స్కూల్ హెచ్ఎం వరకు వెళ్లొచ్చు.

How to download TG DSC HALL TICKETS:

8096958096 వాట్సాప్ నెంబర్ కి మీరు డైరెక్ట్ గా హాయ్ అని పంపించినట్లయితే మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది.

SSC Hall Tickets 2026 అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది.

మీరు మీ యొక్క హాల్ టికెట్ సర్వీసెస్ నాని ఆప్షన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇందులో మిమ్మల్ని మీ యొక్క జిల్లా అడుగుతుంది అది ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే స్కూల్ నేమ్ లాస్ట్ మూడు లెటర్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. చర్చలో స్కూల్ నేమ్ తో పాటు మీ పేరు డేట్ అఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎంపిక చేసుకోవాలి అంటే రెగ్యులర్ ఆ ప్రైవేట్ ఆ ఒకేషనల్ చేస్తే మీకు హాల్ టికెట్ కనబడుతుంది వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!