TS New Jobs 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి 11 పీడియాట్రిషన్, MLHP, ఫిజీషియన్, డిస్ట్రిక్ట్ క్వాలిటీ ఎస్యురెన్స్ మేనేజర్ ఉద్యోగాల కోసం TS New Jobs 2024 విడుదల చేశారు.
తెలంగాణ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మీకు మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని ఎంపిక చేసుకునే విధంగా నోటిఫికేషన్ విడుదలైంది. 11 పీడియాట్రిషన్, MLHP, ఫిజీషియన్, డిస్ట్రిక్ట్ క్వాలిటీ ఎస్యురెన్స్ మేనేజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. GNM నర్సింగ్, MBBS, మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అర్హత ఉంటే సరిపోతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ TS New Jobs 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ విడుదల చేయడం జరిగింది.
ప్రభుత్వ క్లర్క్ జాబ్స్ విడుదల
👉 Age:
ఈ TS New Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం18 to 46 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TS New Jobs 2024 అనే ఉద్యోగాలకు మీకు GNM నర్సింగ్, MBBS, మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అర్హత ఉంటే సరిపోతుంది.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 11 పీడియాట్రిషన్, MLHP, ఫిజీషియన్, డిస్ట్రిక్ట్ క్వాలిటీ ఎస్యురెన్స్ మేనేజర్ అనే ఉద్యోగాలు Fill చేస్తున్నారు.
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు Rs. 35,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాలు కాబట్టి మీకు ఎటువంటి అలవెన్సెస్ ఇవ్వరు.
👉Selection Process:
దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల అందరికీ కూడా ఎటువంటి పరీక్ష లేకుండా మీకు అర్హతల్లో వచ్చినటువంటి మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని జాబ్ సెలక్షన్ చేస్తారు. సొంత జిల్లాలోని జాబ్ పోస్టింగ్ ఇవ్వడంతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ TS New Jobs 2024 అనే అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు క్రింది ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు.
👉Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించి OC, OBC – 500 Rs & SC, ST – 300 Rs ఫీజు చెల్లించాలి.
👉Important Dates:
ఈ TS New Jobs 2024 అనే ఉద్యోగాలకు Oct 21st to Oct 23rd వరకు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోవాలి.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.