TS Nursing College Recruitment 2026:
తెలంగాణ వైద్య మరియు ఆరోగ్యశాఖ నుంచి మనకి అధికారికంగా వివిధ కర ఉద్యోగాలకు సంబంధించి 22 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
కనీస విద్యార్హత 10వ తరగతి పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి కచ్చితంగా అందరికీ కూడా క్వాలిఫికేషన్ ఉండే ఉంటుంది కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉండి అవకాశం ఉండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్లు మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ట్రై చేయండి.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 44 సంవత్సరాల వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు.
ఈ జాబ్స్ కి సంబంధించి మొత్తంగా మనకు 22 పోస్టులు ఉన్నాయి అయితే ఇందులో భాగంగా మనకున్నటువంటి పోస్ట్లు వివరాలు చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ రికార్డు అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ మెకానిక్ ల్యాబ్ అటెండెంట్ అసిస్టెంట్ లైబ్రరీ అన్న డ్రైవర్ ఆఫీసు సబర్డినేటర్ లైబ్రరీ అటెండెంట్ కిచెన్ బాయ్స్ మరియు కుక్ వంటి వివిధ రకాల ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది.
మీరు ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే గనక ఇవన్నీ కూడా పర్మినెంట్ ఉద్యోగాలు కాదు కానీ ఔట్సోర్సింగ్ విధానంలో మిమ్మల్ని ఈ జాబ్స్ కి ఎంపిక చేయడం జరుగుతుంది మరియు దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లాకి చెందినటువంటి అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ అయితే వాళ్ళు స్వీకరిస్తూ ఉన్నారు.
ఈ పోస్టులకు సంబంధించి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది.
ఈ జాబ్స్ కి మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి సంబంధించి మనకు ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఏ విధమైనటువంటి పరీక్ష లేదు. సెలెక్షన్లో జస్ట్ మీకు డాక్యుమెంట్రిఫికేషన్ చేస్తారు దాని ఆధారంగానే డైరెక్ట్గా ఉద్యోగంలోకి తీసుకొని ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయితే కనుక మీకు పోస్ట్ ఆధారంగా చేసుకుని 15600 నుంచి 19000/- వరకు కూడా మీకు ప్రతి నెల కూడా జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇతర బెనిఫిట్స్ ఏమీ ఉండవు ఎందుకంటే ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్ కాబట్టి.
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి జనవరి 2వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి చక్కగా పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.