633 Govt జాబ్స్ విడుదల | TS Pharmacist Jobs 2024 | Latest Govt Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Pharmacist Jobs 2024:

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన జాబ్ క్యాలెండర్ నుండి 633 ఫార్మసిస్ట్ ఉద్యోగాల కోసం TS Pharmacist Jobs 2024 విడుదల చేశారు. 

TS Pharmacist Jobs 2024

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో భాగంగా 633 ఫార్మసిస్టు ఉద్యోగాల భర్తీ కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ  ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 నుంచి 46 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. బి ఫార్మసీ, డి ఫార్మసీ పూర్తి చేసిన వాళ్లు అర్హులు. కేవలం ఒకే ఒక రాత పరీక్ష ద్వారా మీకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,

Join Our Telegram Group

👉Organization Details:

ఈ TS Pharmacist Jobs 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ కేలండర్లో భాగంగా ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. 

Cognizant Notification 2024

HAL లో Govt జాబ్స్ విడుదల

Pizzahut లో జాబ్స్

👉 Age:

 ఈ TS Pharmacist Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.

SC, ST, OBC, EWS – 05 Years వయోసాడలింపు ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ TS Pharmacist Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు యోగా ఇన్స్ట్రక్టర్ విభాగంలో డిగ్రీ లేదా PG Pass అనే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 63 ఫార్మసిస్ట్ అనే ఉద్యోగాలను ఏ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

👉Salary:

ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు 35,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు మొత్తం వంద మార్కులకు సెలక్షన్ చేయడం జరుగుతుంది.. ఇందులో 80 మార్కులకు Exam పెట్టి జాబ్ ఇస్తారు. మిగిలిన అటువంటి 20 మార్కులకు మీ యొక్క అనుభవం ఆధారంగా మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. 

👉Apply Process: 

ఈ TS Pharmacist Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీ వివరాలన్నీ కూడా ప్రాపర్ గా నమోదు చేసి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.

👉Important Dates:

ఈ TS Pharmacist Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు క్రింది ఇచ్చినటువంటి తేదీలలో Online అప్లికేషన్స్ పెట్టుకోండి.

Apply Start – Oct 5th

Apply End – Oct 21st

Exam – Nov 30th

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!