TS TET Results Answer Key 2025:
తెలంగాణ లో TET పరీక్షలు నిన్నటిదో కంప్లీట్ చేశారు. అయితే TS TET Results Answer Key 2025 అనేది జూలై 5న రిలీజ్ చేస్తున్నారు. వీటి వివరాలు చూద్దాం.
తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ అంటే టెట్ పరీక్షలు నిన్నటితో కంప్లీట్ చేశారు. దాదాపుగా జూన్ 18 నుంచి జూన్ 30 వరకు ఈ పరీక్ష అనేవి పొద్దున్న మరియు మధ్యాహ్నం రోజుకు రెండు షిఫ్టులలో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు అనేవి జరిగాయి. అయితే అభ్యర్థులందరూ కూడా ప్రాథమిక కీ ఎప్పుడు వస్తుంది TS TET Results Answer Key 2025 ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. అధికారిక సమాచారం మేరకు జూలై 5వ తేదీన టెట్ సంబంధించిన ఫలితాలు మరియు రెస్పాన్స్ షీట్లు జూలై 5వ తేదీన అధికారిక వెబ్సైట్లో పెడతామని టెట్ చైర్మన్ నిన్న చెప్పారు.
తెలంగాణలో టెట్ కి సంబంధించి 1.5 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ మరియు కి వచ్చిన తర్వాత అబ్జెక్షన్స్ కూడా పెట్టుకొని విసలపాటిచ్చారు.
టెట్ కి పోటీ ఏవిధంగా ఉంది:
- పేపర్ వన్ లో 63261 మంది అప్లై చేసుకుంటే 47,224 మంది ఎగ్జామ్ రాశారు అంటే దాదాపు 74.65 % హాజర శాతం నమోదయింది.
- పేపర్ టు విషయానికి వచ్చినట్లయితే మొత్తం 66,68 మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే 48,998 మంది ఎగ్జామ్ రాశారు అంటే దాదాపు 73.48%.
ప్రాథమిక కి విడుదల:
తెలంగాణలో టెట్ పరీక్షకు సంబంధించిన కీ పేపర్ అనేది విడుదలైన తర్వాత ఫైనల్ ఫలితాలు అనేవి జులై 22వ తేదీన విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రాథమిక కి – July 5th
ఆబ్జెక్షన్స్ చివరి తేదీ – July 8th
ఫైనల్ ఫలితాలు – July 22nd
How to Check TET Results:
- https://tgtet.aptonline.in/tgtet/ ఈ వెబ్సైట్ని మీరు ఆన్లైన్లో విసిట్ చేయాలి
- TG TET Results 2025 అని అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయాలి
- అభ్యర్థులు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి
- మీ రిజల్ట్స్ అనేవి స్క్రీన్ పైన కనిపిస్తాయి మరియు మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు
- డౌన్లోడ్ చేసిన పిడిఎఫ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి మంచిది
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.