సంక్షేమ శాఖ లో 2,050 Govt జాబ్స్ | TS Welfare Dept Recruitment 2024 | Latest Govt Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Welfare Dept Recruitment 2024:

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన MEDICAL AND HEALTH SERVICES RECRUITMENT BOARD నుండి 2,050 NURSING OFFICER (STAFF NURSE) ఉద్యోగాల కోసం TS Welfare Dept Recruitment 2024 విడుదల చేశారు. 

TS Welfare Dept Recruitment 2024

GNM  నర్సింగ్, BSC నర్సింగ్ చేసేటటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉన్న వయస్కులు ఈ జాబ్స్ కి అర్హులు. కేవలం ఒకే ఒక చిన్న రాధ పరీక్ష ద్వారా మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు అనేవి మీకు కల్పించడం జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,

Join Our Telegram Group

👉Organization Details:

ఈ TS Welfare Dept Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి MEDICAL AND HEALTH SERVICES RECRUITMENT BOARD అనే తెలంగాణ సంక్షేమ శాఖ నుండి విడుదల చేయడం జరిగింది. 

AP ప్లానింగ్ లో Govt జాబ్స్

EXIM Bank లో Govt MT జాబ్స్

కెనరా బ్యాంకు లో 3000 Govt జాబ్స్

👉 Age:

 ఈ TS Welfare Dept Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.

👉Education Qualifications: 

ఈ TS Welfare Dept Recruitment 2024 అనే తెలంగాణ సంక్షేమ శాఖకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి మీకు GNM  నర్సింగ్, BSC నర్సింగ్ అనే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2050 పోస్టులతో నర్సింగ్ ఆఫీసర్ –  స్టాఫ్ నర్స్  అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.

👉Salary:

ఈ GNM  నర్సింగ్, BSC నర్సింగ్ అనే ఉద్యోగాలకు సంబంధించి 40,000/- జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. 

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో మొత్తం వంద మార్కులకు మీకు సెలక్షన్ ఉంటుంది. దీనిలో భాగంగా 80 మార్కులకు నవంబర్ 17th రోజు మీకు రాత పరీక్ష పెడతారు. మిగిలిన 20 మార్కులకు ఎక్స్పీరియన్స్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

👉Exam Syllabus: 

ఈ పరీక్షకు సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లోనూ మరియు అఫీషియల్ నోటిఫికేషన్ లోనూ ఇవ్వడం జరుగుతుంది. మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు.

👉Apply Process: 

ఈ Welfare Dept Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే Official గా మీకు  వెబ్సైట్ అందుబాటులో ఉంది. దాన్ని ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 4.

👉Important Dates:

ఈ Welfare Dept Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు Sep 28th to Oct 14th వరకు మీరు Official Website లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన పరీక్ష మీకు Nov 17th నిర్వహిస్తారు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!