TSLPRB Notification 2025:
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ త్వరలో అయితే రాబోతుంది. మరి వీటిలో భాగంగా మనకు 12,542 ఉద్యోగాలు అయితే రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఇంటర్ మరియు డిగ్రీ అర్హత ఎవరికైతే ఉందో వారందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా మనకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు అనౌన్స్ చేయడం జరిగింది.
యాక్చువల్ గా ఇప్పుడే మనకు అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ లో భాగంగా భారీ మొత్తంలో వేకెన్సీస్ తో మనకు పోలీస్ కానిస్టేబుల్, SI వంటి పలు విభాగాలు అయితే ఉన్నాయి అత్యధికంగా కానిస్టేబుల్ విభాగాలలో వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి.
వీటికి అప్లై చేయాలంటే 18 నుంచి 42 సంవత్సరాలు వయసు ఎవరికైతే ఉందో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి మనకి ఆర్థిక శాఖ అనుమతి కోసం ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఆర్థిక శాఖ ముందును అయితే పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఆర్థిక శాఖ అనుమతి ఇస్తుందో వెంటనే జాబ్ క్యాలెండర్ ద్వారా ఈ వేకెన్సీ అన్ని కూడా ఫీల్ చేస్తాము అని అధికారికంగా ప్రకటన ఇవ్వడం జరిగింది.
ఈ పోలీస్ జాబ్స్ ఎప్పుడు పడతాయా అని 1000కలతో ఎదురు చూసినటువంటి నిరుద్యోగులందరికీ కూడా కంటిలో ఆనందం అయితే కనబడుతూ ఉంది మరియు ప్రిపరేషన్ కూడా ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్లు కూడా ఉన్నారు.
ఇందులో భాగంగా మనకు అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ విభాగంలో 842 ఉన్నాయి, ఏఆర్ కానిస్టేబుల్ 3271 ఉన్నాయి, ఎస్ఎస్ సివిల్ విభాగంలో 677 ఉన్నాయి, ఏ ఆర్ వి భాగంలో 40 వేకెన్సీస్ ఉన్నాయి, టీజీఎస్పీ విభాగంలో 22 వేకెన్సీస్ ఉన్నాయి.