TTD DEO Recruitment 2026:
Tirumala Tirupati Devasthanam – TTD ద్వారా మనకు అధికారికంగా చూస్తున్నట్లయితే Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) అనే సంస్థ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ ఇచ్చే విధంగా కాంట్రాక్టు విధానంలో మనకి పరీక్ష నిధి లేకుండా డైరెక్ట్ గా మీకు Interview నిర్వహించే జాబ్ ఇచ్చే విధంగా TTD DEO Recruitment 2026 విడుదల చేయడం జరిగింది.

Medical Officers Staff Nurses ANM (Auxiliary Nurse Midwife) Mammography Technician Cardiovascular Technician Grade-II Data Entry Operator (DEO) Public Relations Officer (PRO) Medico Social Worker (MSW) Electrician Driver అనే మల్టిపుల్ జాబ్స్ అనేవి మనకు కాంట్రాక్టు విధానంలో విడుదల చేయడం జరిగింది.. దీనికి 27500/- to 60000/- మధ్యలో మీకు జీతాలు అనేవి ఉంటాయి.
18 – 42 మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఎగ్జామ్ లాంటిది ఏమీ లేదు. కాంటాక్ట్ విధానంలో ఒక సంవత్సరం పాటు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 16 వరకు అప్లై చేయొచ్చు.
Organisation Details :
Tirumala Tirupati Devasthanam – TTD వారికి సంబంధించినటువంటి Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) సంస్థ నుంచి మనకు కాంటాక్ట్ జాబ్స్ విడుదల చేశారు.
Age Limit:
Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS)సంబంధించి మీరు అప్లై చేయడానికి 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అనగా మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
- SC, ST – 5 Years
- OBC – 3 Years
Qualification :
Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) సంబంధించిన పోస్టులకు మీరు అప్లై చేయడానికి క్రింది విధంగా ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క విధంగా మీకు క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి.
- Medical Officer: MBBS / BDS
- Staff Nurse: B.Sc Nursing / GNM
- ANM: SSC + ANM course
- Technicians: Relevant diploma/degree
- DEO: Any Degree + Computer knowledge
- PRO/MSW: PG / Diploma in relevant field
- Electrician: ITI
- Driver: SSC + Heavy License
Vacancies :
Medical Officers Staff Nurses ANM (Auxiliary Nurse Midwife) Mammography Technician Cardiovascular Technician Grade-II Data Entry Operator (DEO) Public Relations Officer (PRO) Medico Social Worker (MSW) Electrician Driver అనే జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ విధానంలో ఒక సంవత్సరం పాటు తీసుకోవడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుంది.
Salary :
- Medical Officer: 60000/-
- Staff Nurse: 38700/-
- ANM: 29900/-
- Technicians: 37600/-
- DEO: 28200/-
- PRO/MSW: 45800/-
- Electrician: 32600/-
- Driver: 27500/-
Selection process :
ఈ TTD DEO Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన జాబ్స్ ఎలక్షన్ అలా ఉంటుంది అంటే అప్లై చేస్తున్న వాళ్లందరికీ కూడా Walk-in Interview అనేది నిర్వహించి మీకు డైరెక్ట్ గా సెలక్షన్ చేయడం జరుగుతుంది.
- Venue: SVIMS, Alipiri Road, Tirupat, AP.
- మీరు ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు మీరు క్యారే చేయవలసిన డాక్యుమెంట్స్ అయితే క్రింది విధంగా ఉంటాయి గమనించండి.
- Filled Application Form, Aadhaar / ID Proof , SSC (Age Proof) Educational Certificates, Experience Certificates, Caste Certificate, Passport Size Photo
Important Dates :
ఈ TTD DEO Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేది పెట్టుకోవాలి అంటే కనుక April 16th తేదీ లోపల మీరు దరఖాస్తులు అన్నీ కూడా పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.
Apply process :
TTD DEO Recruitment 2026 – మీరు అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మొత్తం ఫిల్ చేసేసి మీరు ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయాలి.