TTD Sanskrit University Jobs 2025:
జాతీయ సాంస్క్రిట్ యూనివర్సిటీలో పని చేయడానికి సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. వీటిలో భాగంగా మనకు క్లర్క్, లైబ్రరీ అటెండెంట్, అపర డివిజన్ క్లర్క్, లాబరేటరీ అసిస్టెంట్ వంటి వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి.

Qualification:
ఈ జాబ్స్ కి సంబంధించి అప్లై చేయడానికి కనీసం 10th, ITI, INTER, Degree వంటి అర్హతలో ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఈ యొక్క యూనివర్సిటీ వల్ల అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Age:
ఈ సంస్కృత విశ్వవిద్యాలయం సంబంధించి మీకు కావాల్సిన ఏజ్ చూసుకున్నట్లయితే మీకు కనీసం 18 దాటాలి గరిష్టంగా 58 సంవత్సరాలు ఉన్నవారందరూ కూడా ఈ యొక్క వివిధ రకాల జాబ్స్ అయితే మీరు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Fee:
ఈ యొక్క యూనివర్సిటీలో ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే 800 రూపాయల వరకు కూడా అప్లికేషన్ ఫీజుగా ఇచ్చారు.
SC, ST, PWD వంటి వారికి ఎటువంటి ఫీజు లేదు ఉచితంగానే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
సాంస్క్రిట్ యూనివర్సిటీ లో భాగంగా మొత్తం మనకు 44 నాన్ టీచింగ్ పోస్టులు విడుదల చేయడం జరిగింది.వీటిలో భాగంగా మనకు క్లర్క్, లైబ్రరీ అటెండెంట్, అపర డివిజన్ క్లర్క్, లాబరేటరీ అసిస్టెంట్ వంటి వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి.
Selection Process:
మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న తర్వాత సెలెక్షన్ లో భాగంగా ఫస్ట్ మీకు ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ లో పాస్ అయితే అప్పుడు వారందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అప్పుడు మీకు పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో వీళ్లకు సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్లి మీరు డీటెయిల్స్ అన్ని ఫస్ట్ చదువుకున్న తర్వాత మీకు నచ్చినట్లయితే అప్పుడు మాత్రమే అప్లై చేసుకోండి.