TTD లో కాంట్రాక్టు జాబ్స్ | TTD SVIMS Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TTD SVIMS Recruitment 2026:

Sri Venkateswara institute of medical sciences – SVIMS ఇంకా అవదు నుండి మనకు 26 ఉద్యోగాలకు సంబంధించి ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా చేసుకొని జావిద్య విధంగా కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

ఇవన్నీ కూడా కాంట్రాక్టు జాబ్స్ అన్నమాట ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళు నేరుగా ఇంటర్వ్యూకి అయితే హాజరు కావచ్చు. MBBS, BS, ITI, Degree, PG వంటి అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

KVS లో పరీక్ష లేకుండా జాబ్స్ | KVS Walkin Interview 2026 | Latest Jobs in Telugu

ఈ జాబ్స్ కి 27,500 నుంచి 60000 మధ్యలో మీకు జాబ్స్ కి జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది మీకు ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 23 వరకు కూడా మీకు ఉంటాయి.

Organisation :

Sri Venkateswara institute of medical sciences – SVIMS అనే సంస్థ వాడు మనకు ఒక జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Age:

Sri Venkateswara institute of medical sciences – SVIMS నుంచి రిలీజ్ చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్నవారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. వీటికి గరిష్టంగా మీకు 42 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు. రిజర్వేషన్ అభ్యర్థులందరికీ కూడా మరొక ఐదు సంవత్సరాలు మీకు వయస్సు సడలింపు కూడా వర్తిస్తుంది.

Qualification :

Sri Venkateswara institute of medical sciences – SVIMS సంబంధించిన పోస్టులకు క్వాలిఫికేషన్ ఏంటి అంటే MBBS, BS, ITI, Degree, PG అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

Sri Venkateswara institute of medical sciences – SVIMS నుంచి మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు 26 కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ మెడికల్ ఆఫీసర్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

Sri Venkateswara institute of medical sciences – SVIMS సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా 27,500 నుంచి 60000 జీతం చెల్లించడం జరుగుతుంది ఎలా కూడాను.

Selection process :

Sri Venkateswara institute of medical sciences – SVIMS సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఏ విధమైన ఎగ్జామ్ లేదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ పోస్ట్ ఆధారంగా ఇంటర్వ్యూ తేదీలో మీరు అటెండ్ అయినట్లయితే సరిపోతుంది.

Important Dates :

Sri Venkateswara institute of medical sciences – SVIMS సంబంధించి రిలీజ్ చేసినటువంటి జాబ్స్ కి మీకు ఒక్కొక్క తేదీలో ఒక్కొక్క జాబ్ కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఆ పర్టికులర్ తేదీలో మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి హాజరు కావలసి ఉంటుంది.

Apply process :

Sri Venkateswara institute of medical sciences – SVIMS సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి దాని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!