UCIL Recruitment 2025:
Uranium Corporation of India Limited – UCIL నుండి 99 Trainee జాబ్స్ UCIL Recruitment 2025 వచ్చింది.
వీటిలో భాగంగా మనకు Management Trainee, Diploma Trainee, Graduate Operational Trainee అన్ని పోస్టులనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి సెప్టెంబర్ 24వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ B.Sc. B.Tech / B.E. Diploma MBA / PGDM PG Diploma వంటి అర్హతలు ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు 28 నుంచి 35 వరకు ఉంటాయి కనుక మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఆన్లైన్లో తర్వాతనే మీకు స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా మీరు జాబ్ సెలక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఎంపికైన వారందరికీ మెడికల్ చెక్ ఉంటుంది తర్వాత పోస్టింగ్ ఇస్తారు.
👉Organisation:
Uranium Corporation of India Limited – UCIL అనే సంస్థల మనకు ట్రైనింగ్ ఇచ్చి జాబు ఇచ్చే విధంగా ఈ యొక్క UCIL Recruitment 2025 అనేది దేశం వ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది. కావున ఎవరికైతే ఛాన్స్ ఉందా వాళ్లయితే ఇమ్మీడియేట్ గా ఇప్పుడే అప్లై చేసుకోండి. ఇందులో జాబ్ వచ్చింది అంటే నిజంగా మీ లైఫ్ సెట్ అయిపోతుంది జీతాలు మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి.
👉Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు 28 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ఈ యొక్క యురేనియం సంస్థ ద్వారా అవకాశం కల్పించారు. దేశ వ్యాప్తంగా ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
👉Education Qualifications:
ఈ UCIL Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ లో భాగంగా మీకు B.Sc. B.Tech / B.E. Diploma MBA / PGDM PG Diploma వంటి క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
👉Salary:
ఈ ఉద్యోగలకు సంబంధించి మీకు 12 లక్షల వరకు కూడా ప్యాకేజ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. కావున మీకు మంచి జీతాలు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
👉Important Dates:
ఈ యొక్క పోస్టులకు మీరు ఆగస్టు 25వ తేదీ నుంచి మొదలుకొని సెప్టెంబర్ 24వ తేదీ వరకు మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడే మీరు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయొచ్చు. ఈ జాబ్స్ కి అమ్మాయిలు అబ్బాయిలు కూడా అప్లై చేయొచ్చు.
👉Selection Process:
జాబ్ సెలక్షన్లో ఫస్ట్ మీకు ఒక ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో పెడతారు. ఆ తర్వాత ఎగ్జామ్ అయిపోయాక అప్పుడు మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది కొన్ని ఉద్యోగాలకి. తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది.. ఆ తర్వాత మెడికల్ చెక్ అప్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
👉Apply Process:
ఈ UCIL Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ముందు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడ డీటెయిల్ గా ఉన్నటువంటి నోటిఫికేషన్ చదువుకొని అప్పుడు అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.