UCO Bank Vacancies Out 2025:
UCO Bank నుండి 532 అప్రెంటిస్ పోస్టుల సంబంధించిన నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి కొన్ని రోజులపాటు మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే అప్రెంటిస్ విధానంలో పని చేద్దామని ఉద్దేశంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి.

వీటిలో భాగంగా మనకు మొత్తం గా చూస్తున్నట్లయితే 532 పోస్టులు అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఎవరైతే డిగ్రీ అనేది కంప్లీట్ చేశారో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.. వీటికి సంబంధించి మీకు నెలవారి 15 వేల రూపాయలు చొప్పున ఒక సంవత్సరం పాటు కూడా ట్రైనింగ్ లో ఇస్తారు.
దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ వేదానంలోనే పెట్టుకొని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. వీటిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఏడు పోస్టులు మరియు తెలంగాణలో చూసుకుంటే ఎనిమిది పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులకు కచ్చితంగా లోకల్ భాషా ప్రావీణ్యం ఉండాలి మరియు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు మాత్రమే అప్లై చేయాలి.. దీనికి సంబంధించిన సెలెక్షన్ లో ఆన్లైన్ పరీక్ష ఉంటుంది వంద మార్ట్లకు ఉంటుంది 60 నిమిషాలు టైం ఇస్తారు. తర్వాత లోకల్ భాషా ప్రావీణ్య పరీక్ష అనేది ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెకప్ ఉంటుంది. ఈ జాబ్ కి అప్లై చేయాలంటే అక్టోబర్ 30 నుంచి నవంబర్ 9 వరకు కూడా మీకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
👉Organisation:
UCO Bank ద్వారా మనకు అధికారికంగా ఇప్పుడే మనకు బంపర్ వేకెన్సీస్ తో కొత్తగా అన్ని రాష్ట్రాలకు చెందినవారు అందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి సపరేట్గా వేకెన్సీస్ కూడా కేటాయించడం జరిగింది.
10th అర్హతతో క్యాంటీన్లో జాబ్స్
👉Age:
. ఈ యొక్క ఉద్యోగాలకు 20 నుంచి 28 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉన్నటువంటి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ యొక్క బ్యాంకు ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక కచ్చితంగా మీకు ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత అనేది కంప్లీట్ చేసినటువంటి వారందరూ కూడా హ్యాపీగా ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకొని ఛాన్స్ ఇచ్చారు.
👉Vacancies:
ఈ బ్యాంకులో మొత్తం చూసుకున్నట్లయితే మనకు అప్రెంటిస్ విధానంలో భర్తీ చేయడానికి సంబంధించి 532 పోస్టులు ఉంటే అందులో మన తెలంగాణ వాళ్లకు సంబంధించి మొత్తం 8 పోస్టులు ఉన్నాయి మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్లకి 7 వేకెన్సీస్ ఉన్నాయి.
👉Salary:
ఇవన్నీ కూడా అప్రెంటిస్ విధానంలో పిల్చేస్తున్న పోస్టులు కాబట్టి దీనికి సంబంధించిన నెలవారీ మీకు 15000 రూపాయలు చొప్పున జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు దీనికి సంబంధించి అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 30 మధ్యలో మీరైతే అప్లై చేస్తూనే ఛాన్స్ ఉంటుంది.
👉Selection Process:
ఈ జాబ్ కి ముందుగా పరీక్ష అనేది పెట్టడం జరుగుతుందా పరీక్ష అయిపోయిన తర్వాత అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. తర్వాత మీకు ట్రైనింగ్ కూడా వన్ ఇయర్ పార్టీ ఇస్తారు. ఎందుకంటే అప్రెంటిస్ పోస్టులకు ఆ విధంగానే ఇస్తారు తర్వాత తీసివేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ బ్యాంకు సంబంధించిన వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది అందులోనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అని చదువుకొని అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.