UOH Recruitment 2025:
హైదరాబాద్ యూనివర్సిటీ నుండి మనకి ఇప్పుడే బంపర్ జాబ్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సంబంధించి ఎవరైతే అప్లై చేయాలని చూస్తున్నారు అందుకే శుభవార్త.
12th, Degree పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. సంబంధించి అమ్మాయిలు అబ్బాయిలు కూడా అప్లై చేయొచ్చు.
18 to 50 సంవత్సరాల వరకు కూడా మీరు happy గా అప్లై చేయండి. ఈ జాబ్స్ కి మీరు సెలక్షన్ అయితే మీకు ₹20,000/- వరకు జీతం అనేది వస్తుంది.
Other Details:
ఈ జాబ్స్ కి Oct 24 వరకు కూడా మీరు అప్లై చేయాలి. వీటి డీటెయిల్స్ అనేవి మీరు చూసి జాగర్తగా అప్లై చేసేయండి.మొత్తం ఇందులో 52 పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఒక మాదిరిగా వేకెన్సీ బాగానే ఉన్నాయి. కావున మన ఆంధ్ర, తెలంగాణ అందయు కూడా అప్లై చేసేయండి.