UPSC CSE Notification 2026:
Union Public service commission – UPSC నుండి మనకే 933 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేటటువంటి కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకి మీరు అప్లై చేయడానికి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి భారత దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా దరఖాస్తులనేవి పెట్టుకునేందుకు మనకు యూపీఎస్సీ అవకాశాన్ని కల్పించడం అయితే జరిగింది.
ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వంటి చాలా రకాల పోస్ట్లు అనేవి మనకు అవైలబుల్ గా ఉన్నాయి.
Any degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసి చాన్స్ ఉంది కాబట్టి మంచి అవకాశం గా చెప్పొచ్చు. వీడికి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 24 వరకు కూడా పెట్టుకుని ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకొనే ప్రయత్నం చేయండి.
వీటికి జాబ్ సెలక్షన్లు కూడా మీకు మొదటగా ఎక్సామ్ అనేది కచ్చితంగా ఉంటుంది ఆ ఎగ్జామ్ కూడా కాస్త కట్నం గా ఉంటుందని చెప్పాలి. ఎందుకు అంటే కనుక మీకు దీనికి సంబంధించి ఉన్నతమైనటువంటి పోసిషన్ ఇవ్వడంతో పాటు చాలా మంచి రెస్పెక్ట్ అనేది ఈ పర్టికులర్ ఉద్యోగస్తులు కైతే కచ్చితంగా ఉంటుందని చెప్పాలి.
Organisation :
Union Public service commission – UPSC సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ కోసం కొత్తగా నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది.
Age:
Union Public service commission – UPSC సంబంధించిన పోస్టులకు 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 years
OBC – 3 Years
Vacancies :
Union Public service commission – UPSC ద్వారా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకు సంబంధించిన వివరాలు ఏంటి అంటే మొత్తం మనకి 933 పోస్టులతో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Qualification :
UPSC ద్వారా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం మీకు ANY DEGREE అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Salary :
UPSC సంబంధించిన పోస్టులకు మీకు సెలక్షన్ అయిన తర్వాత జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక నెలవారి మీకు దీనికి సంబంధించి ₹1,00,000/- వరకు కూడా జీతాలు అనేవి పొందే ఛాన్స్ ఉంటుంది.
Selection process :
UPSC సంబంధించినటువంటి పోస్టులకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది కచ్చితంగా ఉంటుంది. ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది చాలా ప్రణాళికబద్ధంగా చాలా ఘనంగా మీకు నిర్వహించడం జరుగుతుంది. అది కంప్లీట్ చేసుకుంటే మెడికల్ టెస్ట్లు నిర్వహించి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
IMP Dates:
UPSC ఉద్యోగులకు సంబంధించిన అప్లికేషన్స్ ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 24 వరకు కూడా దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Apply process :
UPSC సంబంధించినటువంటి పోస్టులకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్లి మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు.