UPSC లో బంపర్ జాబ్స్ | UPSC IFS Notification 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

UPSC IFS Notification 2026:

Union Public service commission – UPSC నుండి అధికారికంగా 80 పోస్టులకు సంబంధించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనే ఉద్యోగాల కోసం ఇప్పుడే కొత్తగా నోటిఫికేషన్ అనేది అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది. ఇది చాలా మంచి జాబ్స్ ఎందుకంటే కేంద్ర స్థాయిలో మనకు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలుగా చెప్పవచ్చు.

Any degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంది కాబట్టి తక్కువ మంచి విషయంగా చెప్పొచ్చు. కనీస వయసె 21 నుంచి గరిష్టంగా 32 సంవత్సరాలు వయసున్న వారందరూ కూడా యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.

జాబ్ సెలక్షన్లో మీకు రెండు పరీక్షలు ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది అందులో క్వాలిఫై అయితే మీకు మెయిన్స్ పరీక్ష అనేది పెడతారు ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అన్ని చూసుకున్నట్లయితే మీకు షార్ట్ లిస్ట్ చేసి అప్పుడు పోస్టింగ్ ఇస్తారు. వీటికి మీరు ఫిబ్రవరి 24 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.

Organisation:

Union Public service commission – UPSC ప్రతి ఏడాది కూడా ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేస్తూ ఉంటుంది ఆ నేపథ్యంలోనే మనకు ఈసారి మనకు యూపీఎస్సీ వారు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఉంటుంది.

Age:

Union Public service commission – UPSC సంబంధించిన జాబ్స్ కి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మీకు ఒకవేళ అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

Qualification:

Union Public service commission – UPSC సంబంధించి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసే అవకాశం ఇవ్వడం జరిగింది.

Vacancies:

Union Public service commission – UPSC సంబంధించినటువంటి పోస్టులకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే 80 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Selection process:

Union Public service commission – UPSC సంబంధించి మనకు చూసుకున్నట్లయితే గనుక సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా అప్లై చేసుకున్న కాండిడేట్స్ కి మొదటగా మీకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది మరదలు చెకప్ అంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసి అన్నీ కూడా ప్రాపర్ గా ఉన్నట్లయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Salary:

Union Public service commission – UPSC సంబంధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలకు ఎవరైతే సెలెక్టరో వాళ్ళందరికీ కూడా మీకు నెలకు లక్ష రూపాయలు చేతమనేది ఇవ్వడం జరుగుతుంది.

Age:

Union Public service commission – UPSC సంబంధించి 21 నుంచి 32 సంవత్సరాల వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Important Dates:

Union Public service commission – UPSC సంబంధించి మనకు అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 24 వరకు కూడా ఆన్లైన్లో దానంలో అవకాశం ఇవ్వడం జరిగింది.

Apply Process:

Union Public service commission – UPSC సంబంధించి అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి సంబంధించి మనకు ఆన్లైన్ విధానంలో అఫీషియల్ యూపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్లి మీరు దరఖాస్తులనేవి సమర్పించవచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!