Videoverse Recruitment 2025:
Videoverse లో మనకి Executive – Customer Delivery అనే జాబ్స్ ఇప్పుడే Videoverse Recruitment 2025 వచ్చింది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా ఫుల్ టైం జాబ్స్.
Executive – Customer Delivery అనే ఉద్యోగాల భర్తీ కోసం మనకు ప్రముఖ కంపెనీ అయినా Videoverse నుంచి ఈ Videoverse Recruitment 2025 వచ్చింది. ఏదైనా డిగ్రీ విభాగంలో మీకు అర్హత ఉంటే చాలు ప్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్వాలేదు అప్లై చేసుకుని వెసులుబాటించారు. మరి జాబ్స్ కి సెలెక్ట్ అయితే కనుక మీరు ఇంటి నుండి వర్క్ అనేది చేయవలసి ఉంటుంది.
👉 Organization Details:
ఈ Videoverse Recruitment 2025 మనకు ప్రముఖ Software దిగ్గజ కంపెనీ అయినటువంటి Videoverse నుండీ రావడం జరిగింది.
ఇండియన్ బ్యాంకులో 1500 జాబ్స్ | Indian Bank Recruitment 2025 | Bank Jobs in Telugu
212 అసిస్టెంట్ జాబ్స్ భర్తీ | BDL Recruitment 2025 | Central Govt Jobs in Telugu
👉Education Qualifications:
Videoverse కంపెనీలో మీరు ఉద్యోగం చేయాలంటే కనీసంలో కనీసం మీకు ఏదైనా విభాగంలో మీకు డిగ్రీ అర్హత ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు ప్రెషర్స్ అయినా పర్వాలేదు లేదా 2 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ వాళ్ళయినా పర్వాలేదు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి | IISER Recruitment 2025 | Central Govt Jobs in Telugu
👉 Responsibilities:
live matches, clipping and tagging moment-specific short clips, player packages, and highlights అనే విభాగాలలో మీరు ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి కొన్ని ఇంటర్నల్ టూల్స్ ఉంటాయి వాటిని ఉపయోగించి మీరు ప్రాపర్ గా ఇచ్చిన పని చేయాలి.
మంచి టైటిల్స్ ని ఎంచుకోవడంతో పాటు దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్స్ అనేవి షార్ట్ క్లిప్స్ రిలేటెడ్ గా మీరు హైలైట్ చేయవలసి ఉంటుంది.
వెబ్ స్టోరీస్ మరియు సోషల్ మీడియా సంబంధించి కొన్ని స్పెసిఫిక్ లిప్స్ అనేవి మీరు పబ్లిష్ చేయవలసి ఉంటుంది. Shorts కి సంబంధించి ఈ గేమింగ్ లైవ్ జరుగుతున్న సమయంలో మీరు క్లైంట్ కి తగ్గట్టు రిక్వైర్మెంట్ fulfull చేయాలి.
లైవ్ గేమింగ్ జరుగుతున్న సమయంలో మీరు ప్రాపర్ గా డెమోన్స్ట్రేషన్ చేయగలిగి ఉండాలి.
👉Salary:
ఈ Videoverse Recruitment 2025 పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా మీకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని ఆధారంగా చేసుకొని 25 వేల నుంచి 28 వేల మధ్యలో జీతాలు చెల్లిస్తారు. అన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్ కాబట్టి ప్రతిరోజు ఒక 8 గంటల పాటు మీకు చుట్టు అనేది ఉంటుంది.
👉Selection Process:
Resume ఆధారంగా అభ్యర్థులను ముందుగా సెలెక్ట్ చేసిన తర్వాత ఒక మూడు రౌండ్లు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి దానిలో మీ యొక్క పెర్ఫార్మన్స్ ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Skills:
మీకు గేమ్స్ సంబంధించిన నాలెడ్జ్ కచ్చితంగా ఉండాలి.
వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో లైవ్ లో మీరు పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి
ఇంటర్నెట్ పైన కొద్దిపాటి నాలెడ్జ్ అయిన కచ్చితంగా ఉండాలి
👉Apply Process:
ఈ జాబ్స్ కి ఉచితంగా ఆన్లైన్ విధానంలో మీరు ఫీజు కూడా ఏమీ లేకుండానే అప్లికేషన్స్ అనేవి రెండు నిమిషాలలో సబ్మిట్ చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.