VITM Recruitment 2025:
ఈ నోటిఫికేషన్ మనకు అధికారికంగా విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం – VITM ద్వారా మనకు బంపర్ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ టెక్నీషియన్ ఆఫీస్ అసిస్టెంట్ వంటి పోస్టులు విడుదల చేశారు.
ఈ మ్యూజియం పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 20 వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది. 18 నుంచి 35 సంవత్సరాలు వయసు ఎవరికైతే ఉందో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
10th / ITI / Any Degree అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు. 29,200/- to 92,000/- వరకు కూడా జీతాలు అనేవి పోస్ట్లు ఆధారంగా చేసుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫన్నీ కూడా ఆన్లైన్ విధానంలో పెట్టుకోవాలి.. ఇక్కడ విడుదల చూస్తున్న మొత్తం పోస్టులు సంఖ్య 635.
ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ముందుగా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ తర్వాత డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అప్పుడు మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Organisation:
ఈ నోటిఫికేషన్ మనకు అధికారికంగా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం – VITM ద్వారా విడుదల చేయడం జరిగింది.
👉Age:
నీ జాబ్స్ అనేవి మీరు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే 35 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్న అమ్మాయి అబ్బాయి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ జాబ్స్ కి అర్హతలు చూసుకున్నట్లయితే ఒక్కొక్క రకం ఉద్యోగానికి ఒక్కొక్క విధంగా మనకు జాబ్స్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది అడుగుతూ ఉన్నారు. అంటే ఇందులో భాగంగా మనకు 10th/ ITI / Degree అర్హతలతో మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
👉Vacancies:
మొత్తంగా మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా చూస్తున్నట్లయితే కనుక 635 పోస్టులకు సంబంధించి అసిస్టెంట్ టెక్నీషియన్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల చేశారు.
👉Salary:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు 30,000 నుంచి 50 వేల మధ్యలోనే జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఇందులో విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన అప్లై రిజర్వేషన్ వచ్చినట్లయితే చివరి తేదీ అనేది అక్టోబర్ 20 వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్ లో మాత్రమే పెట్టుకోవాలి.
👉Selection Process:
ఈ యొక్క మ్యూజియం పోస్టులకు సంబంధించి మీకు సెలక్షన్లో ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకుంటే చాలు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.