అటవీ శాఖలో జాబ్స్ | WII Recruitment 2026 | Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

WII Recruitment 2026:

Wildlife Institute of India – WII అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ నుంచి 8 ఉద్యోగాలకు సంబంధించి WII Recruitment 2026 రావడం జరిగింది. ఈ WII Recruitment 2026 జాబ్ కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరు అప్లై చేయొచ్చు.

WII Recruitment 2026

PHD / MSC చేసినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఇవ్వటం జరిగింది.  ఇక్కడ విడుదల చేసిన జాబ్స్ అన్ని కూడా ప్రాజెక్టు బేస్డ్ విధానంలో రిలీస్ చేయడం జరిగింది. 18 నుంచి 40 సంవత్సరాలు వయసుంటే గనక ఇక్కడ విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు అప్లై చేసుకుని ఎలిజిబులిటీ ఇవ్వటం జరిగింది. వీటికి సంబంధించి 30 వేల నుంచి 77 వేల వరకు జీతాలు ఉంటాయి. ఈ జాబ్స్ కి సెలక్షన్లో భాగంగా మీకు మెరిట్ ఆతరంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.. ఇంటర్వ్యూ కూడా ఖచ్చితంగా ఉంటుంది. వీటికి మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్లో మార్చి 19 నుంచి ఏప్రిల్ మూడవ తేదీ వరకు కూడా ఛాన్స్ ఉంది. 

Join Whatsapp Channel

Organisation Details :

Wildlife Institute of India – WII అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ కోసం ప్రాజెక్ట్ విధానంలో పని చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

ITI లో నాన్ టీచింగ్ జాబ్స్

పోస్టల్ 2ndడ్ లిస్ట్

10th  అర్హతతో MTS,Ward Boys జాబ్స్

Age Limit:

Wildlife Institute of India – WII . సంబంధించిన ప్రాజెక్టు Jobs కు 18 నుంచి 40 సంవత్సరాలు వయసు ఉన్న వారందరు అప్లై చేయొచ్చు అమ్మాయిల అబ్బాయిలు కూడా అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Wildlife Institute of India – WII ద్వారా విడుదల చేసిన ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే PHD / MSC వంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది మనకు ఈ యొక్క అటవీ శాఖ వారు ఇవ్వడం జరిగింది.

Vacancies :

Wildlife Institute of India – WII ద్వారా మనకు  Project scientist., Sr project associate వంటి జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Salary :

Wildlife Institute of India – WII . సంబంధించినటువంటి పోస్టులకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే మీకు పోస్ట్ ఆధారంగా చేసుకుని 30,000 నుంచి 77,000 మధ్యలో నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

Wildlife Institute of India – WII  సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని మరియు మీకున్న ఎక్స్పీరియన్స్ ఆధారంగా చేసుకుని షార్ట్ లిస్ట్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

Important Dates :

  ఈ యొక్క WII Recruitment 2026 కు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాలంటే ఆన్లైన్ విధానంలో మనకు  మార్చి 19వ తేదీ నుంచి April 3rd వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఆన్లైన్లో ఇచ్చారు.

Apply process :

 Wildlife Institute of India – WII  అది కరెక్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి అక్కడే మీకు పోస్ట్ వారి డీటెయిల్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత ఆ అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ ఒకవేళ మీకు ఛాన్స్ ఉంది నోటిఫికేషన్ వచ్చినట్లయితే గనక మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్లోనే సమర్పించాలి.

Official Notification

Apply

Official Website

Leave a Comment

error: Content is protected !!