Wipro లో కొత్త జాబ్స్ | Wipro Non Voice Recruitment 2025 | Wipro Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Wipro Non Voice Recruitment 2025:

Wipro నుండి నాన్ వాయిస్ ఉద్యోగానికి Wipro Non Voice Recruitment 2025 వచ్చింది. Any Degree అర్హతతో మీరు ఈ సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అవ్వచ్చు.

Wipro Non Voice Recruitment 2025

నాన్ వాయిస్ ఉద్యోగాలు అంటే నీకు ఇందులో సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎటువంటి స్కిల్స్ అవసరం లేదు గాని సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి ఉద్యోగం పొందవచ్చు. వీటిలో మీ డ్యూటీ ఎలా ఉంటుంది అంటే కస్టమర్స్ తరఫునుంచి వచ్చినటువంటి మెసేజ్లకి రిప్లై ఇవ్వడం ఈమెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి రెస్పాండ్ అవ్వడం మీరు చేయాల్సిన ప్రధాన కర్తవ్యం.

ఇందులో మీరు ఫోన్ కాల్స్ ఏమీ కూడా మాట్లాడాల్సిన పని లేదు ఒకవేళ మీరు వాయిస్ జాబ్స్ కి అప్లై చేస్తే అప్పుడు ఫోన్ కాల్స్ ఉంటాయి కానీ ఇవి నాన్ వాయిస్ కాబట్టి మీకు ఎటువంటి ఫోన్ కాల్స్ అనేవి రావు కేవలం మీరు మెసేజెస్ కి మరియు ఈ మెయిల్స్ కి రెస్పాండ్ అవ్వాలి.

Join Our Telegram Group

👉 Organization Details:

ఈ నాన్ వాయిస్ Wipro Non Voice Recruitment 2025 ఉద్యోగాలు అనేది ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి WIPRO నుంచి రావడం జరిగింది. కావున అందరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా వెంటనే దరఖాస్తులనేవి ఇప్పుడు పెట్టేసుకోండి మళ్ళీ మర్చిపోతారు.

DRDO లో Govt జాబ్స్ | DRDO CVRDE Recruitment 2025 | Central Govt Jobs 2025

ఎరువులు శాఖలో Govt జాబ్స్ | FACT Recruitment 2025 | Central Govt Jobs in Telugu

👉 Responsibilities:

  • ఇవన్నీ కూడా మనకి నాన్ వాయిస్ జాబ్స్ కావచ్చు మీకు ఎటువంటి ప్రెజర్ లేకుండా హ్యాపీగా వర్క్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది.
  • కస్టమర్ తప్పించి వచ్చినటువంటి క్వషన్స్ కి ఆన్సర్ ఏంటి మీరు వాట్సాప్ లో లేదా ఈ మెయిల్స్ లో పంపించవలసి ఉంటుంది.
  • ఇవన్నీ కూడా మనకు వర్క్ ఫ్రం ఆఫీస్ జాబ్స్ ప్రతిరోజు కూడా హైదరాబాద్లో ఉన్న ఈ కంపెనీకి వెళ్లి వర్క్ అనేది చేయాలి.
  • కస్టమర్స్ కి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు క్లారిఫై చేయడానికి వాట్సాప్ లో రెస్పాండ్ అవ్వాలి
  • ఒకవేళ కస్టమర్ తరపు నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేయలేని పక్షంలో మీ పై టీ మెంబర్స్ కి మీరు సలహాలు అడిగి తెలుసుకుని వాళ్ళకి ఈ ప్రాపర్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి
  • కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని వాళ్లకి తగిన సహాయము అనేది సకాలంలో అందించాలి

👉Education Qualifications: 

కనీసం డిగ్రీ అర్హత ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులు ఎవరైనా కూడా విప్రో కంపెనీకి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ పైన సంపూర్ణ పరిజ్ఞానంతో పాటుగా ఇంటర్నెట్ పైన అవగాహన మరియు వినియోగం తెలిసి ఉండాలి.

BSF లో 3588 జాబ్స్ | BSF Constable Tradesmen Recruitment 2025 | Central Govt Jobs 2025

👉 Vacancies:

ఈ Wipro Non Voice Recruitment 2025 ద్వారా మొత్తంగా మనకు Non Voice ఉద్యోగాలకు సంబంధించి 100 పోస్టులు విడుదల చేశారు.

👉Skills:

  • ఇవన్నీ కూడా మనకు వర్క్ ఫ్రం ఆఫీస్ జాబ్స్ కావున అభ్యర్థులు ప్రతిరోజు హైదరాబాదులో ఉన్న Wipro క్యాంపస్ లో పనిచేయాలి.
  • మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ కి ఎక్సలెంట్ గా ఉండాలి అప్పుడు మాత్రమే అప్పుడు ఉంటాయి
  • కంప్యూటర్ లో మీకు కచ్చితంగా ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి
  • Mapping గురించి ప్రాపర్ గా మీకు అర్థం కావాలి
  • ఆఫీస్ లొకేషన్ హైదరాబాదులో, గచ్చిబౌలి లొకేషన్ లో ఉంటుంది
  • Rotational షిప్ లు అంటే మీరు కచ్చితంగా డే షిఫ్ట్ మరియు నైట్ షిఫ్ట్ కూడా చేయాలి.
  • మీకు వారంలో ఐదు రోజులు పని ఉంటుంది రెండు రోజులు సెలవు ఇస్తారు
  • ఒరిజినల్ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి అప్పుడు మాత్రమే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది.

👉Selection Process:

ముందుగా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ మీ స్కిల్స్ అనేవి చెక్ చేసుకుని షార్ట్ లిస్టు చేస్తారు.

వెంటనే మీకు తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మరియు టెస్ట్ కూడా పెడతారు.

మీ పర్ఫామెన్స్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్షన్ చేస్తారు.

👉Apply Process: 

మీకు Wipro Non Voice Recruitment 2025 సంబంధించి ఒక ఇంటర్వ్యూ లోకేషన్ ఇచ్చారు. మీరు ఇంటర్వ్యూ కి కచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకుని వెళ్తే ఆ పర్టికులర్ తేదీలో మీకు ఇంటర్వ్యూ చేసేసి మీకు టైమింగ్స్ స్టార్ట్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు.

28 July – 1st Aug @ 10.00 AM – 12.00 PM

Address : WIPRO Gachibowli Campus, Gate no-1 ( Vendor gate ), ISB Rd, Nanakaramguda, Telangana, 500032 opp to dominos.

Join Our Telegram Group

Apply online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!